అభినేత్రి గా ఆ స్టార్ హీరోయిన్ భయపెడుతుందా..?
కెరీర్ డౌన్ అయిపోయిన హీరోయిన్లకు హర్రర్ సినిమాలు మంచి లైఫ్ లైన్ గా మారిపోయాయి. ఒక వేళ ఎవరైనా ఇదేంటి హర్రర్ చేస్తున్నారు అని అడిగితే, పెర్ఫామెన్స్ కు స్కోప్ ఉందని ఒప్పుకున్నా అంటూ నైస్ గా ఆన్సరిచ్చి ఎస్కేప్ అయిపోతారు. అంజలి పాప గీతాంజలి, నయన తార మయూరి, త్రిష కళావతి, తాప్సీ గంగ