English | Telugu
డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని సీబీఐను ఆదేశించింది.
ఆంఫన్ తుఫాన్ పశ్చిమబెంగాల్‌ను అతలాకుతలం చేసింది. తుఫాన్ తాకిడికి పశ్చిమబెంగాల్లో 80 మందికి పైగా చనిపోయారు. వేల ఎకరాల్లో పంట పొలాలు నీటమునిగాయి.
జగన్ సర్కార్‌కు ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. పంచాయతీ కార్యాలయలకు రంగులపై ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 623ను హైకోర్టు రద్దు చేసింది.
పొట్టకూటికోసం పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాల నుంచి తెలంగాకు వచ్చారు. ఏం జరిగిందో ఏమో కానీ బావిలో శవాలుగా తేలారు. వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంటలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకి 50 కేసులకు పైగా నమోదవుతున్నాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) వడ్డీరేట్లలో మరోసారి కీలక మార్పులను చేసింది. రెపో రేటు 40 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు.
రిలయన్స్ డిజిటల్ యూనిట్ జియోలోకి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ సంస్థలు జియోలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
భారత్‌లో కరోనా రోజురోజుకూ తీవ్ర రూపం దాల్చుతోంది. గత కొద్దిరోజులుగా రోజుకి ఐదు వేలకు పైగా కేసులు నమోదవుతూ ఆందోళన కలిగిస్తున్న కరోనా.. ఇప్పుడేకంగా ఆరు వేలలోకి అడుగుపెట్టింది.
అయోధ్య రామజన్మభూమి వద్ద స్థలం చదును చేస్తుండగా పురాతన దేవతా విగ్రహాలు బయటపడ్డాయి. దేవతా విగ్రహాలతో పాటు శివలింగం కూడా లభ్యమైంది.
తెలంగాణలో జరుగుతున్న కరోనా పరీక్షల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశంలో అన్ని రాష్ట్రాలు పెద్ద ఎత్తున కరోనా పరీక్షలను నిర్వహిస్తున్నాయని...
విశాఖలో ఇటీవల ఎల్జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ అయి 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖలో మళ్లీ కలకలం రేగింది.
ఏపీ ఉద్యోగులకు సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. మే నెల నుంచి ఉద్యోగులకు పూర్తి జీతం ఇవ్వాలని నిర్ణయించారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి పాఠశాల స్థాయిలో ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టాలనే కృత నిశ్చయంతో ఏపీ ప్రభుత్వం ఉంది.
'మా వాడు.. మా వాడు' అంటూనే ఏపీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర విమర్శలు చేయడం టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి బాగా అలవాటు. తాజాగా ఆయన మరోసారి సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.
తాడేపల్లిగూడెంకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త ఉన్నమట్ల లోకేష్.. పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడని తెలిసి ఎంతో బాధపడ్డానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.