English | Telugu
అయోధ్యలో బయటపడిన శివలింగం, దేవతా విగ్రహాలు
Updated : May 21, 2020
దీనికి సంబంధించి రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ఈ నెల 11 నుంచి కార్మికులు రామజన్మభూమి స్థలం చదును చేస్తున్నారన్నారు. ఈ తవ్వకాల్లో స్తంభాలతో పాటు పలు శిల్పాలు వెలుగు చూశాయన్నారు. వీహెచ్‌పీ నేత వినోద్ భన్సాల్ మాట్లాడుతూ.. మే 11న రామాయలం పనులు ప్రారంభమైనప్పటి నుంచి తవ్వకాల్లో పూర్ణ కుంభం వంటి ఎన్నో అవశేషాలు లభించాయని తెలిపారు.