గాంధీ గారు బ్రతికున్నా ఇదే చెప్పేవారు.. నాగబాబు సెన్సేషనల్ ట్వీట్
జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు చేస్తోన్న ట్వీట్స్ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవల, మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాధూరాం గాడ్సేని నిజమైన దేశభక్తుడని ప్రశంసిస్తూ ట్వీట్ చేసి నాగబాబు విమర్శలపాలైన సంగతి తెలిసిందే.