English | Telugu
రాష్ట్ర విభజన తరువాత ఏపీ ప్రజలు బలంగా కోరుకున్నది ఒక్కటే.. ప్రత్యేక హోదా. కానీ, రాను రాను ఆ కోరిక నెరవేరుతుందన్న నమ్మకం దూరమవుతుంది.
ప్రభుత్వ కార్యాలయాలకు వైసిపి పార్టీ రంగులు వేసిన విషయంలో ఈ రోజు హైకోర్టు ముందు ఏపీ చీఫ్ సెక్రటరీ నీలం సహానీ హాజరయ్యారు.
బోరుబావిలో పడి చిన్నారి మృతి. ఈ వార్త ఒకటి రెండు సార్లు కాదు.. కొన్ని వందల సార్లు వింటున్నాం. విన్న ప్రతిసారి అయ్యో పాపం అంటూ బాధపడుతున్నాం.
ఏపీలో కరోనా ఉధృతి తగ్గట్లేదు. ప్రతిరోజూ 50 కి పైగా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో 9,858 శాంపిల్స్ ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.
విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) జయంతి సందర్భంగా పలువురు సినీరాజకీయ ప్రముఖులు ఆయనను స్మరించుకుంటూ ట్వీట్స్ చేశారు.
ఏపీ రాజధాని తరలింపుకు విశాఖ శారదా పీఠం స్వరూపానందేంద్ర స్వామి దివ్యమైన ముహూర్తం పెట్టినట్టు తెలుస్తోంది. మొన్నటివరకు ఈ లాక్ డౌన్ సమయంలోనే రాజధాని తరలింపు ఉంటుందని వార్తలొచ్చాయి.
ఎన్. టి. ఆర్.. ఈ మూడు అక్షరాల పేరుని కోట్లమంది ఆరాధిస్తారు. ఆ కోట్ల మందిలో సినీరాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. వారిలో ప్రముఖ దర్శకులు వై.వి.ఎస్ చౌదరి ఒకరు.
ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మళ్లీ షాక్ ఇచ్చింది. వరుసగా మూడో నెల కూడా ఉద్యోగుల జీతాల్లో కోతను విధించింది. లాక్‌డౌన్‌తో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కోవిడ్ నోటీసులను జారీ చేశారు. ఈరోజు, రేపు మహానాడు జరుగుతున్నందున కార్యాలయంలో కరోనా నివారణ చర్యలను తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు.
విశాఖ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు డాక్టర్ సుధాకర్ లేఖ రాశారు. తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, అయినప్పటికీ తనకు మానసిక రోగికి ఇచ్చే మందులు ఇస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.
నిన్నటికి నిన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి, నగరి ఎమ్మెల్యే రోజా మాటల యుద్ధం మరువక ముందే.. నేడు ద్వితీయ శ్రేణి నాయకులు నడిరోడ్డుపై బాహాబాహీకి దిగారు.
టీడీపీ మహానాడు కార్యక్రమంలో మాట్లాడిన పార్టీ అధినేత చంద్రబాబు.. జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు.
తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు మహానాడు కార్యక్రమం కొనసాగనుంది. లాక్డౌన్ కారణంగా ఏపీ టీడీపీ ఆఫీసు నుంచి ఆన్లైన్లో మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన తాతయ్య కామినేని ఉమాపతిరావు కన్నుమూశారు.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో 9,664 శాంపిల్స్ ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్ గా తేలిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.