జగన్ గారి ఏడాది పాలన.. కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, మంత్రుల బూతులు
వైఎస్ జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. జగన్ ఏడాది పాలన కోర్టు మొట్టికాయలు, భూకబ్జాలు, స్కాములు, మంత్రుల బూతులు, దౌర్జన్యాలు అంటూ విరుచుకుపడ్డారు.