English | Telugu
కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఏపీలో 54.. భారత్ లో 6,566
Updated : May 28, 2020
ఇక దేశవ్యాప్తంగా రోజుకి ఆరు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశంలో 6,566 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,58,333కి చేరింది. గత 24 గంటల్లో 194 మంది మరణించగా, మొత్తం మృతుల సంఖ్య 4,531 చేరుకుంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 67692 మంది కోలుకోగా, ప్రస్తుతం 86,110 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.