విజృంభిస్తోన్న కరోనా.. ఏపీలో 82, భారత్ లో 8,171
ఇటు రాష్ట్రంలోనూ, అటు దేశంలోనూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. ఏపీలో గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ ను పరీక్షించగా.. 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది.