English | Telugu
విజృంభిస్తోన్న కరోనా.. ఏపీలో 82, భారత్ లో 8,171
Updated : Jun 2, 2020
ఇక, కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,171 మందికి కరోనా పాజిటివ్ అని తేలగా, 204 మంది కరోనాతో మరణించారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,98,706 కి చేరగా, మృతుల సంఖ్య 5,598 కి చేరుకుంది. కరోనా నుంచి ఇప్పటివరకు 95,526 మంది కోలుకోగా.. ప్రస్తుతం 97,581 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.