English | Telugu
క్లినికల్ ట్రయల్స్ వాయిదా
Updated : Jul 7, 2020
హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ కరోనాను అరికట్టేందుకు కొవాక్సిన్ పేరిట వ్యాక్సిన్ ని రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్‌ను ఆగస్టు 15వ తేదీ నాటికి అందుబాటులోకి తీసుకురావాలని ఐసీఎంఆర్ భావిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఐసీఎంఆర్ ఇప్పటికే దేశంలోని 12 ఆస్పత్రులనుఎంపిక చేసింది. అందులో హైదరాబాద్‌లోని నిమ్స్, విశాఖలోని కేజీహెచ్ కూడా ఉన్నాయి.