English | Telugu
భారత్‌లో 14 లక్షలు దాటిన కరోనా కేసులు.. నాలుగోస్థానంలో ఏపీ
Updated : Jul 27, 2020
ఇక కరోనా వ్యాప్తిలో ఏపీ జాతీయ స్థాయిలో నాలుగో స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో కొత్తగా 7,627 పాజిటివ్ కేసులు నమోదవడంతో మొత్తం 96,298 కేసులతో ఏపీ నాలుగో స్థానానికి వెళ్లింది. దీంతో నాలుగోస్థానంలో ఉన్న కర్ణాటక ఐదోస్థానానికి వచ్చింది. అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, తమిళనాడు రెండోస్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో ఉన్నాయి.