English | Telugu
కొత్త రాజధాని విశాఖలో మరో ప్రమాదం.. 10 మంది మృతి
Updated : Aug 1, 2020
అయితే ఈ దుర్ఘటనకు గల కారణాలపై ఇంకా పూర్తీ సమాచారం అందవలసి ఉంది. ఈ ఘటన పై షిప్ యార్డ్ యాజమాన్యం స్పందించలేదు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే అధికారులు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. విశాఖ కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే ఘటనా స్థలానికి చేరుకున్నారు అని తెలుస్తుంది.