English | Telugu
భారత్ లో కొత్తగా 57,117 కరోనా కేసులు
Updated : Aug 1, 2020
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 2,083 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 11 మంది మృతిచెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 64,786కు చేరుకోగా.. మృతుల సంఖ్య 530కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,754 యాక్టివ్ కేసులు ఉన్నాయి.