English | Telugu
రాజధాని పిటిషన్లపై ఏపీ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. రాజధాని నిధుల వ్యయానికి సంబంధించిన అంశం విచారణకు వచ్చింది. ఇప్పటి వరకూ 52వేల కోట్ల రూపాయల వ్యయం చేశారని సీఆర్డీఏ రికార్డును హైకోర్టు న్యాయవాది ఉన్నం మురళీధర్ చూపించారు.
హిరోషిమా .. అణుబాంబు విధ్వంసానికి చిరునామా. సరిగ్గా 75 ఏండ్ల కిందట ఇదే రోజు... ఇక్కడే... ఆకాశం నుంచి అగ్రరాజ్య విమాన ద్వారా జారవిడిచిన అణుబాంబు సృష్టించిన విస్పోటనం ఒక నగరాన్ని శిథిలంగా మార్చింది.
కొద్ది రోజుల క్రితం కొత్తగా గవర్నర్ చేత ఎమ్మెల్సీగా నియమించబడ్డ వైసీపీ నేత పండుల రవీంద్రబాబు ప్రతిపక్షనేత చంద్రబాబు, కోర్టుల జడ్జిల పై పరుష వ్యాఖ్యలు చేశారు.
కొద్ది రోజులుగా వైసీపీకి కంట్లో నలుసులాగా తయారైన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి భద్రత కల్పించింది. కొద్దీ రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ప్రాణాలకు ముప్పు ఉందంటూ రఘురామ రాజు కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
చైనాలోని వుహాన్ లో మొదలైన కరోనా వైరస్ ఇపుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టేసి మానవాళిని కబళిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దీనికి సరైన ట్రీట్ మెంట్ లేదు అలాగే దీనిని ఎదుర్కునే వ్యాక్సిన్ కూడా రాలేదు.
టీఆర్ఎస్ నేత, సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్నారు.
సకల విఘ్నాలను తొలగిస్తూ, అన్ని ఆపదల నుంచి రక్షించే వినాయకుని వత్రం సందర్భంగా పర్యావరణ గణపతిని పూజించాలని దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ కు చంద్రబాబు ఇచ్చిన 48 గంటల డెడ్ లైన్ ఈ రోజు సాయంత్రం 5 గంటలతో ముగిసింది. దీంతో కొద్దీ సేపటి క్రితం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.
మధ్యప్రదేశ్ ముఖ్య మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కరోనా నుండి కోలుకున్నారు. తాజాగా జరిపిన టెస్ట్ లో ఆయనకు నెగిటివ్ రావడంతో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
రైలు ఎలా వెళ్ళుతుంది అనగానే.. పట్టాలపై వెళ్లుతుంది అని ఠక్కున ఎవరైనా చెబుతారు. కానీ, జర్మనీలోని ఎలక్ట్రిక్ ఎలివేటెడ్ రైలు గురించి తెలిసిన వారు మాత్రం పట్టాల పైన వెళ్లవచ్చు, పట్టాల కింద వేలాడుతూ కూడా వెళ్ళవచ్చు అని చెప్తారు.
జాన్ జిగ్రీలైన రెండు తెలుగు రాష్ట్రాల సీఎం ల మధ్య తాజాగా పోతిరెడ్డిపాడు వ్యవహారం చిచ్చు పెడుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ భేటీ వాయిదా పడిన సంగతి తెలిసిందే.
అక్రమ వాహనాల రిజిస్ట్రేషన్ కేసులో అరెస్టైన తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి కాస్త ఊరట లభించింది. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు జేసీ అస్మిత్ రెడ్డిలకు జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయోధ్య రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమిపూజ, శంకుస్థాపన చేశారు. ముహూర్తం ప్రకారం సరిగ్గా మధ్యాహ్నం 12.44.08కి శంకుస్థాపన జరిగింది.
దేశంలో అత్యున్నత సర్వీస్ గా పేరుగాంచిన యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ పరీక్షల్లో తెలుగు యువత విశేష ప్రతిభను కనపరిచారు. 50కి పైగా ర్యాంకులు సాధించి సివిల్ సర్వీస్ లకు ఎంపికయ్యారు.
మహిళలు అంటే ఇంటికే పరిమితం అన్న పురుషాధికార భావజాలాన్ని తప్పని నిరూపించారు మాగీ గీ. యుద్ధ విమానాల పైలట్ గా గాలిలో చెక్కర్లు కొడుతూ తాము ఎందులోనూ తక్కువ కాదని స్పష్టం చేశారు.