English | Telugu
విజయసాయి వెన్నుపోటు కామెంట్ల పై బుద్ధా వెంకన్న స్ట్రాంగ్ కౌంటర్
Updated : Aug 27, 2020
అయితే ఈ ట్వీట్ కు కౌంటర్ గా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సీఎం జగన్ పై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేసారు. "వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా! సోనియమ్మకు వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు అంటూ విమర్శించారు. అంతేకాకుండా "తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటుదారుడు జగన్ ను నమ్మితే అంతేనంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి అభిప్రాయానికి వచ్చారట!" అంటూ బుద్ధా వెంకన్న ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.