శేఖర్ రెడ్డికి క్లీన్చిట్.. ఆధారాల్లేవని తేల్చిన సీబీఐ
పాతనోట్ల మార్పిడి వ్యవహారంలో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్ రెడ్డికి సీబీఐ క్లీన్చిట్ ఇచ్చింది. ఆయనతోపాటు మరో ఐదుగురిపై నమోదైన కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని...