మరో పాతికేళ్ళు కూడా జగన్ డిక్లరేషన్ ఇవ్వరు.. ఏం చేసుకుంటారో చేసుకోండి: రోజా
సీఎం జగన్ తిరుమల పర్యటనలో డిక్లరేషన్ వ్యవహారం అంతకంతకు ముదురుతోంది. ఒక పక్క టీడీపీ, బీజేపీ, అలాగే హిందూ సంఘాలు వందల ఏళ్ళ నుండి ఉన్న సంప్రదాయాల ప్రకారం సీఎం జగన్ డిక్లరేషన్ పై సంతకం చేసి తిరుమల స్వామి వారిని దర్శించుకోవాలని..