కోర్టు చివాట్లు పెట్టినా మారన తీరు.. కరోనాపై బోగస్ లెక్కలు!
తెలంగాణ రాష్ట్రంలో కరోనా టెస్టులు ,కేసులు, మరణాల లెక్కలపై మొదటి నుంచి అనుమానాలున్నాయి. ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతుందనే ఆరోపణలున్నాయి. కరోనా కేసుల్లో తప్పుడు లెక్కలపై గతంలో హైకోర్టులోనూ విచారణ జరిగింది.