జవాన్లను బలితీసుకుంటున్న కరోనా
ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరిలో భయబ్రాంతులను సృష్టించి లక్షలాది మంది ప్రాణాలను హరిస్తున్న కరోనా కేంద్ర పోలీస్ బలగాలపై పంజా విసురుతుంది. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని పోలీసు బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ, ఐటీబీపీ, ఎన్ఎస్జీ, సీఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్లోని...