ఏపీలో ఆలయాల పై కొనసాగుతున్న దాడులు.. కర్నూల్ జిల్లాలో మరో విగ్రహం ధ్వంసం..
ఏపీలో హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు కొనసాగుతున్నాయి. అంతర్వేది నరసింహ స్వామి రధం దగ్దం మొదలు రాష్ట్రంలో ఏదో ఒకచోట దేవాలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసమైన ఘటనలు బయటపడుతూనే వున్నాయి.