English | Telugu
బీజేపీ ఏపీ దళపతి సోము వీర్రాజు చాలా బిజీగా ఉన్నారట. ఎందుకు? ఏపీలో వరద సాయంలో జగన్ సర్కారు వైఫల్యం, టీటీడీలో గోల్డ్ వ్యవహారం, జస్టిస్ రమణ అంశంపై పార్టీ విధానంపై, కసరత్తు చేసే పనిలో బిజీగా ఉన్నారనుకుంటున్నారా? అబ్బే..
కాళేశ్వరం ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) కీలక తీర్పు ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు విస్తరణ పనులు చేపట్టరాదని స్పష్టం చేసింది.
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఒక పక్క వ్యాక్సిన్ ట్రయల్స్ కీలక దశలో ఉండగా మరో పక్క ఆ వైరస్ ను యాంటీ వైరల్ ఆహార పదార్ధాలతో ఎదుర్కొనేందుకు మన దేశంలో చేసిన ప్రయోగాలు సఫలమయ్యాయి.
ఏపీ సీఎం జగన్ మతం విషయంలో వేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టు ఒక షాకింగ్ ప్రశ్న వేసింది. సీఎం జగన్ క్రైస్తవుడని చెప్పేందుకు ఆధారాలు ఉంటే కోర్టు ముందుంచాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఒక కేసు విచారణ సందర్భంగా పిటిషనర్ ను ఆదేశించారు.
వరదలతో అల్లాడిపోయిన హైదరాబాద్ ప్రజలను వర్షాలు ఇంకా వణికిస్తూనే ఉన్నాయి. రాత్రి నుంచి సిటీలోని పలు ప్రాంతాల్లో మళ్లీ వర్షం కురుస్తోంది. ఎల్బీనగర్ ఏరియాలో భారీ వర్షం కురిసింది.
మాట తప్పం.. మడమ తిప్పం. ఇది ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ నేతలు ఎప్పుడూ చేసే జపం. ప్రజలకు ఇచ్చిన మాట తప్పేది లేదని, ఇచ్చిన హామీని అమలు చేయడమే తమ విధి అని టాంటాం చేస్తుంటారు.
అమెరికాలోని అలస్కా తీరంలో భారీ భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.5 గా నమోదైంది. దీని ప్రభావం వల్ల సోమవారం స్వల్ప సునామీ తీరానికి వచ్చింది.
కుండపోత వానలతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. వానలతో వరదలు ముంచెత్తుతున్నాయి. దీంతో భాగ్యనగరం జలమయమైంది. గతవారం కురిసిన వర్షాలు, వరద ప్రభావం నుంచి ఇంకా తేరుకోకముందే నగరాన్ని మరోసారి భారీ వర్షం ముంచెత్తడంతో జనం బెంబేలవుతున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని హాథ్రాస్ లో జరిగిన అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యువతి మరణానికి కారణమైన నిందితుల్ని కఠినంగా శిక్షించి తమకి న్యాయం చేయాలని బాధిత యువతి కుటుంబం డిమాండ్ చేస్తోంది.
వరుసగా కురుస్తున్న అతి భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం అతలాకుతలమవుతున్న సంగతి తెల్సిందే. ఈ వర్షాలతో కొన్ని చోట్ల ఐతే అపార్ట్ మెంట్లలోని మొదటి రెండో ఫ్లోర్ వరకు నీరు రావడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు.
రాజకీయాల్లో రాణించాలంటే ఉండాల్సిన లక్షణాలు కష్టించే మనస్తత్వం, వేగంగా నిర్ణయాలు తీసుకోవడం, దూసుకెళ్లే నైజం, దేన్నైనా ఎదుర్కోగల గుండె ధైర్యం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు అతలాకుతలం చేశాయి. పదేండ్ల తర్వాత కుండపోత వానలు కురవడంతో భారీగా నష్టం జరిగింది. లక్షలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
వరద ముంపు బాధిత కుటుంబాలకు తెలంగాణ సీఎం కేసీఆర్ సాయం ప్రకటించారు. హైదరాబాద్ లో వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికీ రూ.10 వేల సాయం చేయనున్నట్లు వెల్లడించారు. రేపు ఉదయం నుంచే ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.
మాజీ సీఎం చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ పై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ నాయకురాలు దివ్య వాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకేష్ ను విమర్శించే వారికి ఆవగింజలో అరవయ్యో వంతు అయినా దానికి తగిన అర్హత ఉందా అని ఆమె ప్రశ్నించారు.
దుబ్బాక ఉపఎన్నిక ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. పన్నెండు రోజుల్లో గడవు ముగియనుండటంతో అభ్యర్థుల, పార్టీల నేతలంతా గడపగడప తిరిగి ఓట్లు అడుగుతున్నారు.