నాయిని నిర్లక్ష్యానికి గురయ్యారా! అనుచరులు ఏమంటున్నారు?
కార్మిక నేత, తెలంగాణ ఉద్యమ కెరటం, తెలంగాణ తొలి హోంశాఖ మంత్రి నాయిని నర్సింహరెడ్డి మరణం విషాదం నింపింది. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాయిని మృతిపై పార్టీలకతీతంగా నేతలు సంతాపం చెబుతున్నారు.