ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ తొలి అడుగులు

ఈ రకంగా చూస్తే కందుకూరి పాశ్చాత్య విమర్శనా లక్షణాలను ఆకళింపు చేసుకున్నప్పటికీ తెలుగులో ఆధునిక విమర్శ మార్గాన్ని ప్రామాణిక రీతిలో నిర్వచించలేకపోయారు. అభాగ్యోపాఖ్యానము , ఆంధ్ర కవుల చరిత్ర అనే రచనలు కూడా చేశారు.

Feb 27, 2026

చురకల మెరుపుల కార్టూనిస్టు సురేంద్ర

మొదటి పేజీలో ఒక మూల వుండే ప్యాకెట్‌ కార్టూన్‌కి బదులు ఇలా రన్నింగ్‌ కామెంటరీ ఉండాలని దాదాపు అందరు సంపాదకులూ అనుకున్నారు. సాయంత్రం పార్టీల్లో ఆ పొట్టి కవితల్ని కోట్‌ చేయడం ఆహా వోహో అనుకోడం...అలా నడిచాయి అప్పటిరోజులు. 1980 నుంచి 2000 సంవత్సరందాకా ఈ జోరు నడిచింది.

Feb 23, 2026

యధార్థ జీవితాలకు ప్రతీకలు

మహిళలు కథలు చాలా ఆసక్తికరంగా చెప్పగలరు. అదే ఒరవడి వాళ్లు రాసిన కథల్లోనూ కనిపిస్తుంది. శిల్పం లేనట్లుగా అనిపించే వినూత్నమైన శిల్పం వారి కథల్లో కనిపిస్తుంది. డాక్టర్ తంగెళ్ల శ్రీదేవి రెడ్డి రాసిన కథలను చదువుతుంటే అలా అనిపించింది.

Feb 19, 2026

కొంచెం నా గురించి... ఇంకొంచెం కేశవ రెడ్డి గురించి...

కేశవరెడ్డిని రచయితలకే రచయితగా చెబుతారు. పైగా పాపులర్ లిటరేచర్ ఆయన రాయలేదు. చాలా సీరియస్ నవలా రచనలు చేశారు. స్మశానం దున్నేరు, రాముడుండాడు రాజ్యముండాది, ఇన్‌క్రెడిబుల్ గాడెస్, అతడు అడవిని జయించాడు, చివరి గుడిసె, మూగవాని పిల్లనగ్రోవి, మనెమ్మ వంటి నవలలు రాశారు.

Feb 5, 2026

కలలను మోసుకు తిరుగుతున్న కవి

ఆయన వర్గమూలాలు పేర కవితా సంపుటిని వెలువరించాడు. ఇందులో ఒక కవితను కూడా తీసేయడానికి వీలు కాదు. అంత తాజాదనంతో కవితలు వున్నాయి. కవిత్వమంతా మల్లెపూల పరిమళాలను వెదజల్లుతూ వుంటుంది. నేను కొన్ని అక్షరాలు ఒక గమ్యం అనే కవితలో తిరగబడిన అక్షరాలను బుదగరించి, అలక వహించిన అక్షరాలను బతిమిలాడి, ఆగమాగం అయ్యే అక్షరాలను క్రమంలో పెట్టి తాను ఎలా కవితను అల్లుతాడో చెప్పాడు.

Jan 28, 2026

రానురాను ట్రంప్ లా తయారౌతున్నాడేంటి?

ప్లీజ్ బాబాయ్..నా మనసేం బాగాలేదు..కోపం తెప్పించకు.నేను వినను. దానికి ప్రైజ్ వస్తే నేనేం చెయ్యను? అని బాబాయ్‌ని గెంటేసినంత పనిచేశాడు.

Jan 22, 2026

సమ్మోహన కవిత్వం ‘అనగనగా...’

వ్యక్తిగత జీవితాలు, సమాజం తలకిందులుగా వున్నాయని, తలకిందుల విలువలు ఆధిపత్యం సాధిస్తున్నాయని మమత తన కవిత్వంలో పలుకుతూ అవి ఎంత అందంగా, ఎంత సున్నితంగా వుండాలో చెప్పారు. కవిత్వం మొత్తంలో ఒక ఆశాకిరణం కనిపిస్తూ వుంటుంది.

Jan 21, 2026

ఆకాశానికి అటూ ఇటూ!

అవతలవైపు అప్పుడే ఎక్కడానికి సతమతమవుతున్న రామం నానా అవస్థాపడ్డాడు. ఎలాగో ఇద్దరి మధ్య ఇరుక్కుని నిలబడ్డాడు. కాలు వెనకడుగు వేస్తే అక్కడ సీట్లో ఉన్న మహిళా మణి ఖస్సుమంటుంది, చేయి ఆడిస్తే మరో మహిళారత్నం తిడుతుంది.

Jan 17, 2026

వంకాయకి బదులు బీరకాయ!!

సరిగ్గా ఏడవుతుండగా స్వామి దర్శనమైంది. ఆయనేం పెద్ద ఆజానుబాహుడేమీ కాదు గానీ ముఖం కనపడకుండా భక్తులకు కేవలం కుంకుమ బొట్లతోనే దర్శనమిచ్చాడు. ఆయన త్రిశూలం పక్కన బెట్టుకుని, చెంబులోంచి కాసిని నీళ్లు తాగి మైకు దగ్గరకు లాక్కున్నాడు. ‘శివోహం’ అన్నాడు గట్టిగా. అంతే అప్పటిదాకా మిర్చీలు, పావుబాజీలు, ఇంటిగొడవలతో సరదా కబుర్లలో ఉన్న భక్తులంతా అలెర్ట్‌ అయి ‘ఓహోం’ అన్నారు.

Jan 16, 2026

దెయ్యాల కొంప!

కానీ మమ్మల్ని మేల్కొల్పింది నువ్వుకాదు. ఓహో! ఇంకా వాళ్లు దానికోసం వెతుకుతున్నారు. కర్టెన్‌ లాగుతున్నారు’ అని అనవచ్చు ఎవరేనా, ఒకటి రెండు పేజీలు ఇలా చదవవచ్చు. ఇప్పుడు వాళ్లు కనుగొన్నారు.

Jan 9, 2026

కర్మ ఫలితం!

ఆ ఇల్లాలు గంపంత నోరేసుకొని నేను నా పిల్లలు కి స్నానం చేసి వాళ్ళను ముస్తాబు చేసుకుంటున్నాను. నాకు ఓపిక లేదు.అసలు మాఇంట్లో బియ్యం లేవు ఏమి లేవు " నీవు అయిదుగురు బిడ్డల్ని కని పారేసి ఇలా అడుక్కుతిని సాకాలా.? వాళ్ళు తినకుంటే వాళ్లే ఆకలికి మాడి చస్తారు. నీవు పో మా ఇంటి దగ్గర నుండి అంటూ దుర్భాషలాడింది. నిష్కారణంగా నిందించింది.

Oct 9, 2025

పసివాడి పట్టుదల

కొడుకును దగ్గరకు తీసుకుని , నాయనా.. కనీసం పాలైనా ఇవ్వలేని ఈ నిర్భగ్యారాలి కడుపున పుట్టడం నీ దురదృష్టం . అయితే మన నొసటి రాతను మార్చగలిగే శక్తి ఆ పరమేశ్వరుడికొక్కడికే ఉంది. కాబట్టి ఆ పరమేశ్వరుణ్ణి స్మరించు. అప్పుడు నీకు గుక్కెడు పాలేం ఖర్మ.. ఆ పాలసముద్రమే తరలి వస్తుంది అని ఊరడించింది.

Sep 29, 2025

అత్యాశ

కోసలపురం అనే గ్రామంలో రామయ్య, భీమయ్య అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు.వారికి ఉన్న చెరో ఎకరం భూమిలో ఎన్నో చెట్లు నాటుతూ వ్యవసాయం చేసేవారు. ఆ చెట్ల పండ్లు, కూరగాయల ద్వారా వచ్చే డబ్బుతో వారి జీవితం గడిచేది.

May 13, 2025

అమ్మ మాట

ఒక అడవిలో ఒక జింక వుండేది. దానికి ఒక పిల్ల వుండేది. అది చానా ముచ్చటగా... కనబడితే చాలు... కౌగిలించుకుని ముద్దు పెట్టుకునేలా వుండేది. ఎప్పుడూ చెంగుచెంగున ఎగురుతా, దూకుతా, ఆడతా, పాడతా, నవ్వుతా, తుళ్ళుతా జలపాతంలా వుండేది.

Mar 1, 2025

కాళీపట్నం ‘జీవధార’:కనుతెరిచిన క్షణం

ఎమర్జెన్సీ రోజులు...ఎంచక్కా యద్దనపూడి సులోచనారాణి ‘బహుమతి’ కథలూ, ఆదివిష్ణు ‘కలెక్టరూ! నన్ను క్షమించు కథలూ’, గొల్లపూడి మారుతీరావు ‘రోమన్ హాలిడే’ కథలూ చదువుకుంటున్నరోజులు. తెలియకుండానే జీవితం చంకనాకిపోతున్న రోజులు.

Feb 27, 2025

దేవుడే ఇచ్చాడు

దానిని కుండలో వేసి అతనికి ఇవ్వండి. మంత్రి కూడా అలాగే చేశాడు. ఇప్పుడు ఆ బిచ్చగాడు సంతోషంగా పాయసం తింటూ..

Feb 17, 2025

సున్నపుపొడి శిక్ష.. బీర్బల్ సమయస్ఫూర్తి

ఒకసారి, న్యాయస్థానం సైనికుడికి అర కిలో సున్నపురాయి పొడి తినమని శిక్ష విధించింది. తమలపాకులతో (తాంబూలం) సున్నపురాయి పొడిని తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నప్పటికీ, అర కిలో సున్నాన్ని ఒకేసారి తినడం ద్వారా మానవులు బతికే అవకాశం లేదు.

Feb 15, 2025

సత్యం.. అబద్ధం

అబద్ధం అందంగా, సత్యం కఠినంగా ఎందుకు ఉంటుది? ఈ చిన్న కథ చదివితే మీకే అర్థమవుతుంది అబద్ధం అందంగా ఉంటుంది కానీ సత్యం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. ఇది చాలా సార్లు మనం వినే ఉంటాం. అయితే ఈ నానుడి వెనక ఒక చిన్న కథ ప్రాచుర్యంలో ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Feb 12, 2025

ఆరాధన

మా పిన్నికూతురు పెళ్లిలో మొదటిసారి పూర్ణని చూశాను. తెల్లగా, పొడుగ్గా ఉంది. రెండు జడలతో ఉంది. లంగా, ఓణీ మీద ఉంది. ఇంతలేసికళ్లతో, అంత లేతమొహంతో ఊరిస్తున్నట్టుగా ఉంది. కుర్రకారంతా ఎవర్రా? ఎవరీ అమ్మాయి? అని వాకబులో పడింది. వాకబు చేయగా చేయగా ఆఖరికి తెలిసిందేమిటంటే... పూర్ణ వంట బ్రాహ్మణుని కూతురు.

Feb 8, 2025

కలిసి ఉంటే కలదు సుఖం

ఒక గ్రామంలో రెండు వీధులు ఉండేవి. మధ్యలో ఓ చిన్న నీటి కొలను ఉండేది. దాని ముందు శ్రీకృష్ణుడి విగ్రహం ఒకటుంది. ఆ రెండు వీధుల మధ్య సఖ్యత లేకపోవడంతో.. ఎప్పుడో కానీ, ఆ విగ్రహానికి పూజలు చేసేవారు కాదు.

Feb 5, 2025