మీ ఓట్ల కోసం వస్తున్నాం
మీ ఓట్లతో రాజ్యాధికారంలోకి వస్తున్నాం.
కంపెనీల పేరు చెప్పి మీ భూమిని లాగేస్తున్నాం
అభివృద్ధి కావాలంటే? మీ భూములు మాకు ఇవ్వాలె !
ఉద్యోగాలు కావాలంటే? ఉన్నదంతా ఇచ్చేయాలి..!
బ్రతుకుబండిని గమ్యంవైపుకు నడిపిస్తూ
విశ్రాంతి లేక వడలిపోయి కొందరు
వారసత్వ సంక్రమణ ఆరోగ్య అవలక్షణాలు
వృత్తి వ్యవహార ఒత్తిళ్ళతో నలిగి నీరసించి మరికొందరు!