posted on Aug 11, 2015
కొంప ముంచిన బద్దకం
నాకున్న బద్దకమే నా కొంప ముంచింది..!" అన్నాడు విఘ్నేష్
"ఏమయింది?" అని అడిగాడు రాజు
"మొన్నపరీక్ష హాలుకు కాపీ కొట్టడానికి పేపర్లు తీసుకెళ్లి... ఇన్విజిలేటర్‌ను రాయమంటే, డీబార్ చేశాడు" చెప్పాడు
Courtesy..
Nanigadu.com