posted on Mar 1, 2014
జ్ఞాపకాల రెక్కల్ని
తెంపేయాలనుకోకు
నువ్వు స్వారీ చేస్తోంది
వాటి మీదే.
హయ్యమ్మ!
ఎలాగైతేనేం
అమెరికా వెళ్ళొచ్చాడు
ప్రిస్టేజి నిలిచింది.
పరిచయాల్తో
జాగ్రత్త !
అపాత్రదానం కన్నా
అపాత్ర ఆదరణ ప్రమాదం.
- రామకృష్ణారావు