posted on Oct 1, 2013
తప్పు నాదే
నిన్ను ప్రేమించడం
తప్పు నాదే
నేను నువ్వు అవడం
తప్పు నాదే
నన్ను నేను మర్చిపోవడం
తప్పు నాదే
నా జీవితమే నువ్వు అనుకోవడం
తప్పు నాదే
నా ప్రేమను నీపై పెంచుకోవడం
తప్పు నాదే
నా ప్రపంచమే నువ్వు అనుకోవడం
తప్పు నాదే
నిన్నుమరువలేకపోవడం
- ప్రియ