posted on Jan 12, 2012
లక్ష్యం
- వి.కె.సుజాత
అనంత కాలగమనం
లో జీవితమనే సాగరంలో
ఆశల అలల్లో తేలిపోయే
హృదయపు నావ ఆశయసాధనకు
సమస్యల సుడిగుండాలను ఛేదించి
అలుపు సొలుపు ఎరుగక
లక్ష్యపు చుక్కానితో
ఆశయపు అంచులలోకి అధిరోహించు
ఓ మనసా!