posted on Aug 19, 2013
పంచ్
స్టూడెంట్ : ఈ చంధస్సులు , ప్రాస లు మాకు
ఫ్యూచర్ లో
ఏమి ఉపయోగపడతాయండి బాబు ! మాస్టర్ : త్రివిక్రమ్ లా పంచ్ డైలాగులు చెప్పాలంటే ...
ముందు భాష మీద పట్టు ఉండాలిరా ...
నేటి ప్రాస లే రేపటి పంచ్ లు .