posted on Jul 4, 2013
ఇలా ఉన్నాయేంటి ?
కండ్లకుంట శరత్ చంద్ర
భర్త:ఈ బిస్కెట్లు మెత్తగా,తడితడిగా వున్నయేంటే?
అడిగాడు బిస్కెట్లు తింటూ. భార్య:ఇందాకే
మన టామీ కి వేసాను,అది చప్పరించి వదిలేసింది,అందుకే....