దేశాలు చూసాను తెలుసా...
posted on Jun 24, 2013
posted on Jun 24, 2013
దేశాలు చూసాను తెలుసా...
సుబ్బారావు: నేను అమెరికా,లండన్, జపాన్,కొరియా ఇలా
చాలా దేశాలు చూసాను తెలుసా...
అన్నాడు కోతలు కోస్తూ .. తన స్నేహితున్ని వెధవని చేస్తూ ..
రామారావ్: అబ్బా! ఐతే నీకు జాగ్రఫీ బాగా తెలుసన్నమాట.
సుబ్బారావు: తెలియకపోవడమెంటీ!
అక్కడ నెల రోజులున్నాను,తెలుసా !