posted on Jun 21, 2013
రెండు ఆవులు ఒకే చోట గడ్డి మేస్తున్నాయి.
కండ్లకుంట శరత్ చంద్ర
రెండు ఆవులు ఒకే చోట గడ్డి మేస్తున్నాయి..
1. ఆవు: ఔనెవ్, ఈ మద్య మన ఆవులకు ఏదో పిచ్చి రోగం వస్తోందట కదా? మనం జాగ్రత్తగా వుండాలి.
2. ఆవు: నాకేం సమస్య ? నేను కోతిని కదా ...