posted on Jun 3, 2013
బంగారం ధర
“ నా మెడలో తాళి ఎప్పుడు కడతారు " అడిగింది శశిరేఖా
“ బంగారం ధర తగ్గాక....” చెప్పాడు అర్జున్.