posted on May 20, 2013
మానవుడు
రచన - ఆచార్య ఫణీంద్ర
దేహమనే దేశంలో హృదయమనే నల్లని ప్రదేశంలో ఎక్కడో ఓ మూల తెల్లని మానవతా మందిరం ఆ మందిరంలో గంటలు మ్రోగడం అరుదు అయినా ఆ దేహానికి మాత్రం '' మానవుడు '' అని బిరుదు