నీవే... - కమల్ తేజ్
posted on Jan 10, 2012
posted on Jan 10, 2012
నేవే .....
కమల్ తేజ్
నా నిద్దురలో
నా మెళుకువలో
నా ఉచ్చ్వాసలో
నా నిశ్వాసలో
నా బహిరంగంలో
నా అంతరంగంలో
నా ఆలోచనలో
నా ఆరాధనలో
నా అణువణువులో
నా అణుక్షణంలో
నా కాలంలో
నా గళంలో
నా ఊహల్లో
నా ఊసుల్లో
నా గమనంలో
నా గమ్యంలో
నా గతంలో
నా వర్తమానంలో
నా భవిష్యత్తులో
నన్ను వెంటాడేది
వెన్నంటేది