పిడికిళ్ళు
posted on Nov 29, 2016
posted on Nov 29, 2016
పిడికిళ్ళు
కొడవలికి కత్తి,
కత్తికి తుపాకి..
తుపాకికో చట్టం...,
ఆ చట్టాన్నేసేకోని హవా చేయడానికి
నీలాంటో గొట్టాం గాడున్నంతవరకూ....,
నీకు అప్పటి దాకా సలాం చేసిన,
ఈ గులాం గాళ్ల గుండెలు..
పిడికిళ్లు అనబడతాయ్..!
మొదట చెప్పిన కొడవళ్లు మళ్లీ..
ఆ పిడికిళ్లలో మొలకెత్తుతాయ్....!!
- Raghu Alla