you are the only one for me
I'm Not a Handsome Guy
ప్రియ ఓ ప్రియా ప్రియా... తలిచాను యెదలో కొలిచాను మదిలో దాచాను కన్నులలో పూజిస్తున్నాను నా హృదిలో... రచన - శాగంటి శ్రీకృష్ణ
ప్రేమ ప్రయాణం ప్రేమ ప్రయాణం చేస్తున్నా నీకోసం తిరిగి చూస్తే తీరమే కనిపించలేదు నీ చూపులో కనిపిస్తుంది నాపై నీకున్న ప్రేమ... రచన - యస్. కిరణ్ కుమార్
మన హృదయ బంధం నీ మనసు పారిజాతం నీ నవ్వు మల్లెల జలపాతం నీ జీవితం నీకే అంకితం ఇరిగిపోయే గాధం కాదు మన హృదయ బంధం రచన - శాగంటి శ్రీకృష్ణ
నీ చిరునవ్వు ఓ గెలుపు నువ్వు కరుణిస్తే పూదోటను కాదంటే కన్నీటి పాటను అపజయాల నా జీవితానికి నీ చిరునవ్వు ఓ గెలుపు రచన - శాగంటి శ్రీకృష్ణ
నీ కంట కన్నీరు చూస్తే చెలీ ! నీ కంట కన్నీరు చూస్తే నా గుండెలో గునపం దిగినంత బాధ నేను బ్రతకడానికి నీ మాట చాలు నేను చావడానికి నీ మౌనం చాలు !! - శాగంటి శ్రీకృష్ణ
భద్రంగా దాచుకో
నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భాషలేదు ఆశ తప్ప నువ్వు కనిపించని క్షణం మరణిస్తాను కనిపించిన క్షణం తిరిగి జన్మిస్తాను !! రచన - శాగంటి శ్రీకృష్ణ
దోసెడన్ని మల్లెలిచ్చి
నీవు లేక నేను లేను
కలవరింతల్లో రచన - రమ కలలు కంటూ కలవరింతల్లో కమ్మని కబుర్లు కదిలిపోయే నీ ఛాయతో...
జ్ఞాపకాలు జారిపడిపోతాయి రచన - రమ కాలం కొక్కానికి వేళ్ళాడే జ్ఞాపకాలు జారిపడిపోయాయి ఏరి దాచుకుందామంటే కాలం వెనక పరుగులో సాద్యం కాలేదు.
చిన్ని తల్లి గారాలు పొతే
కలగా మిగిలిపోతున్న నా జీవితంలో రచన - రమ కలగా మిగిలిపోతున్న నా జీవితంలో వెలుగై వచ్చావ నేస్తం.
మనలో మనమేగా రచన - రమ నా' నీ 'లో నువ్వైన నీ'నా'లో నేనైనా మనలో మనమేగా...
జీవితమంతా నీ ప్రేమలో - రమ జీవితమంతా.... నీ ప్రేమలో కరిగిపోతాను నీ జీవితంలో ముత్యానై వెలిగిపోయేలా చేస్తావు కదు
కలం పడితే చాలు
నా అద్దంలో కూడా
నీవు తాకితే