posted on May 20, 2019
ప్రపంచం నీ వెంటే
ప్రపంచమంతా నిన్ను ఒంటరిని చేయడానికి ప్రయత్నించినా నువ్వు పోరాడటం ఆపకు ఒక్కసారి గెలుపు నీకు తోడైతే ప్రపంచమే నీ వెంట నడుస్తుంది.
- గంగసాని