posted on Mar 24, 2017
నాతో నేను లేను
నా చిరునవ్వు ఇప్పుడు నాతో లేదు నా ఆలోచన కూడా నాతో లేదు, కేవలం ఈ మౌనం ఒక్కటే నాతో వుండి నన్ను పదే పదే ఏడిపిస్తుంది నీ దూరాన్ని గుర్తుచేసి..!
-జ్యోతి