కవి మనసు.. కలం పలుకు..
posted on Feb 18, 2021
కవి మనసు..కలం పలుకు..
చిల్లుల చొక్కా..
వేస్తే చుక్కా..
చేతిలో చుట్టా..
కాలిస్తే ఎందంటా..
కాశీలో గంట..
వాడు మనవాడే..?
వీడు మనవాడే..?
అందరూ మనవాళ్ళే..?
మరి ఓడించింది ఎవరు..?
ఓటరు మహాశయా..?
మందు సుక్కనా..?
మటన్ ముక్కనా..?
నోట్ల కట్టానా..?
మరి నోటా నా.. ?
కేకలు వేస్తే కాదోయ్..
కాకలు తీరితే కమ్యూనిస్టు..
బంధీ అయితే కాదోయ్..
బతుకు నేర్పుతేనే కమ్యూనిస్టు..
ఈ కాలపు కమ్యూనిస్టుల కంటే..
కుష్టు రోగులే నయ్యం..
అత్తకు అల్లుడు తొత్తయే..
వాడు సంసారమెరుగని పక్షాయే..
పిల్లేమో తల్లికి కాపలాయే..
లోపటింట్లో అత్తా అల్లుడి లొల్లాయే..
రచయిత - రవిశంకర్