posted on Aug 17, 2018
పదిలం
నువ్వు నా ప్రక్కన లేకున్నా, నీ రూపం నా హృదయంలో పదిలం. నువ్వు నా జీవితంలోకి రావు అని తెలిసినా, ప్రతి దినం నీ జ్ఞాపకం పదిలం. నీకై నా నిరీక్షణ ప్రతి దినం, ప్రతి క్షణం పదిలం, పదిలం, అజరామరం.
- నవీన్