మహాగణపతిం
posted on Aug 23, 2017
మహాగణపతిం
మహాగణపతిం
మహాగణపతిం మనసా స్మరామి
మహాగణపతిం మనసా స్మరామి
వశిష్ట వామదేవాది వందిత
మహాగణపతిం మనసా స్మరామి
మహాదేవసుతం
మహాదేవసుతం గురుగుహనుతం
మార కోటి ప్రకాశం శాంతం
మహాకావ్య నాటకాది ప్రియం
మహాకావ్య నాటకాది ప్రియం
మూషికవాహన మోదకప్రియం
మహాగణపతిం మనసా స్మరామి
వశిష్ట వామదేవాది వందిత
మహాగణపతిం... మనసా స్మరామి
(ముత్తుస్వామి దీక్షితులవారు తిరువారూరులోని గణేశుని మీద 26 కృతులు రచించారు. వాటిలో ఒకటే ‘మహా గణపతి మనసా స్మరామి’. ఆ కృతిని గాయకులు పాడుతున్న తీరుకు అనుగుణంగా పై పాట సాగుతుంది)