posted on Aug 6, 2018
జీవితాంతం గుర్తుంచుకో
నీ గెలుపుని చూసి చప్పట్లు కొట్టేవాళ్ళని గుర్తించకపోయినా పర్లేదు.. నీ గెలుపుని చూడడానికి భుజం తట్టినవాళ్ళని మాత్రం జీవితాంతం గుర్తుంచుకో.
గంగసాని