తిరుమలలో కొత్త చట్టం... అధ్యయనంపై సీఎం ఆదేశాలు

Publish Date:Feb 23, 2026

Advertisement

 

టీటీడీలో నిబంధనలు కఠినతరం చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయంలో ఉన్నట్లు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తోంది. తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ఈ దిశగా అడుగులేస్తోంది. అన్య మతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే రూల్‌ను కఠినతరం చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. 

స్వర్ణ దేవాలయ చట్టంపై స్టడీ చేయాలని ఆదేశాలిచ్చారు. శాసన సభలో ముఖ్యమంత్రి ఛాంబర్‌లో చంద్రబాబును మంత్రులు కలిశారు. ఈ అంశాలపై చంద్రబాబు మంత్రులతో చర్చించారు. స్వర్ణ దేవాలయం చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి  ఆదేశించారు. ఈ సందర్భంగా టీటీడీలో ఎలాంటి అపచారాలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులతో చంద్రబాబు చర్చించారు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

By
en-us Political News

  
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు
సరోగసీ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో అరెస్టైన డాక్టర్ నమ్రత కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
తెలంగాణ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయలు తీసుకున్నారు.
అసెంబ్లీకి రమ్మని ఎవ్వరూ బొట్టు పెట్టి పిలవరని మంత్రి లోకేశ్ వైసీపీ ఎమ్మెల్యేలకు చురకలంటించారు.
ప్రపంచ దేశాలను వణికించిన మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్, జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్ అధినేత నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ఎల్ మెంచో కథ ముగిసింది.
ట్రంప్ ఎడాపెడా విధించిన టారిఫ్‌లు చెల్లవని అక్కడి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపధ్యంలో రేపటి నుంచి వాటి వసూళ్లు నిలిపివేయనున్నారు.
ప్రపంచం మరో పెను ప్రమాదం ముంగిట ఉందా? రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కేవలం రెండు దేశాల సరిహద్దు పోరాటం కాదా? అనే ప్రశ్న తలెత్తుతుంది
భారత్ వాయుసేనలోని మరో తేజస్ యుద్ధ విమానం ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.
దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌లోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు, ఫలితాలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో గణనీయమైన మెరుగుదల కనిపిస్తోందని చెప్పారు.
నిన్న మ్యాచ్‌లో అక్షర్ పటేల్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకోవడంపై కోచ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలానికి చెందిన బీయారామ్ చౌదరి కుమార్తె వైష్ణవి అల్వాల్‌లోని లయోలా కళాశాలలో బిఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు ఎన్‌సీసీ నేవీ వింగ్‌లో కూడా సభ్యురాలిగా కొనసాగుతోంది. ఆమె సాయిబాబా నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో స్నేహి తులతో కలిసి నివాసం ఉంటుంది.
ఎండలతో అల్లాడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం లభించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.