జయలలితకు సుప్రీం నోటీసు
Publish Date:Feb 21, 2012
Advertisement
న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు సుప్రీంకోర్టు మంగళవారం నోటీసు జారీ చేసింది. 1992లో రూ. 2 కోట్ల రూపాయల విలువ గిఫ్ట్ కేసు ప్రొసిడింగ్స్‌ను కొట్టేస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సిబిఐ సుప్రీంకోర్టు సవాల్ చేసింది. సిబిఐ వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం జయలలితకు ఆ నోటీసు జారీ చేసింది. దీంతో ఆమె మరింత చిక్కుల్లో పడ్డారు. నాలుగు వారాల్లోగా తమ నోటీసుకు వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు జయలలితను ఆదేశించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/thamilanadu-24-12073.html
http://www.teluguone.com/news/content/thamilanadu-24-12073.html
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 9, 2026
Publish Date:Nov 8, 2026
Publish Date:Nov 8, 2026





