Publish Date:Feb 25, 2026
కోమలి మల్లారెడ్డి యూనివర్సిటీలో బీఎస్సీ చదువుతోంది. చదువుతో పాటు పార్ట్ టైమ్‌గా యూట్యూబ్ వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో ప్రత్యేక మైన గుర్తింపు పొందింది.
Publish Date:Feb 25, 2026
శ్రీలంకలోని పల్లెకెలె స్టేడియం వేదికగా జరిగిన మాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో ఓపెనర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. కాగా 165 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి చేధించింది.
Publish Date:Feb 25, 2026
ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని సాక్షాత్తూ హైకోర్టు కొనియాడటం చాలా అరుదుగా జరుగుతుంది. అలాంటి అరుదైన ప్రశంసను లోకేష్ హైకోర్టు నుంచి అందుకున్నారు.
Publish Date:Feb 24, 2026
ఢిల్లీలోని కశ్మీరీ గేట్ ప్రాంతంలో లారెన్స్ బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త ప్రయాణిస్తున్న కారుపై జరిగిన కాల్పులలో ఒకరు గాయపడ్డారు. బిష్ణోయ్ న్యాయవాది రజనీ ఖత్రీ భర్త దీపక్ ఖత్రీ, తన స్నేహితులతో కలిసి కారులో వెడుతుండగా, బైక్‌పై దుండగులు కారును వెంబడించి వెనుక నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపి పరారయ్యారు.
Publish Date:Feb 24, 2026
ట్రంప్ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో.. ట్రంప్ సర్కార్ ట్రేడ్ యాక్ట్ 1974లోని మరో సెక్షన్‌ను ఉపయోగించి అన్ని దేశాల దిగుమతులపై 15 శాతం గ్లోబల్ టారిఫ్ విధించిన సంగతి తెలిసిందే. తన తాజా ప్రసంగంలో ఆ నిర్ణయాన్ని సమర్ధించుకున్న ట్రంప్ ట్రంప్ అమెరికా పౌరులపై ఆదాయపు పన్ను భారం తగ్గించి విదేశీ దిగుమతులపై సుంకాల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చాలన్నది తన లక్ష్యమని చెప్పారు.
Publish Date:Feb 24, 2026
హైదరాబాదు నగరంలో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న ఫాగింగ్ కార్యక్రమంలో భారీ అవినీతి వ్యవహారం బట్టబయలు అయింది.
Publish Date:Feb 24, 2026
రసాయనం- రసాయనం- రసాయనం. తిరుమల శ్రీవారి లడ్డూలో రసాయనం. ఇప్పుడు రాజమండ్రి పాలలో రసాయనం.
Publish Date:Feb 24, 2026
జగన్ పతనం మొదలైందే వెంకన్న స్వామి కారణంగా. ఈ విషయంలో రఘురామకృష్ణమరాజు మనకు ఒక ఉదాహరణ.
Publish Date:Feb 24, 2026
నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా ప్రతినిధులకు క్రీడలు ఒక ఆటవిడుపుగా ఉంటూ మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
Publish Date:Feb 24, 2026
అసెంబ్లీలో తిరుమల లడ్డూ నకిలీ నెయ్యి వ్యవహారంలో జరిగిన ఒక చర్చలో పవన్ కళ్యాణ్ విభిన్నమైన శైలిలో ప్రసంగించారు.
Publish Date:Feb 24, 2026
భారత్ క్రికెట్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపిస్తున్నాడు.
Publish Date:Feb 24, 2026
దశాబ్దాల తమ వాంఛను నెరవేర్చారంటూ ఉద్యోగ, పెన్షనర్ సంఘాల నేతలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
Publish Date:Feb 24, 2026
అమ్మ మాతృత్వానికే మచ్చ తీసుకొచ్చిన హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.