Publish Date:Mar 19, 2026
నెల్లూరు సెంట్రల్ జైల్లో గత 100 రోజుల నుంచి ఓ హత్య కేసులో రిమైండ్ లో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువారం బెయిల్ మీద విడుదలయ్యారు. రామకృష్ణారెడ్డిని స్వాగతం పైకెందుకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తో పాటు నెల్లూరు జిల్లాకు చెందిన పలువురు వైసీపీ నేతలు మాచర్ల నియోజకవర్గం వైసీపీ నేతలు మొత్తం పెద్ద ఎత్తున జైలు వద్దకు చేరిపోయారు.
అయితే మాజీ మంత్రులు కాకాని అనిల్ కుమార్ యాదవ్ ఎవరికి వారు ఎడ ముఖం పెడ ముఖం పెట్టుకొని కనిపించారు. జైలు ఎదుట రెండు వర్గాలుగా ఏర్పడ్డాయి పిన్నెల్లి జైల్ నుంచి బయటికి వచ్చిన వెంటనే ఈ ఇద్దరు నాయకులు పోటాపోటీగా పిన్నెల్లిని కార్లో ఎక్కించుకొని వెళ్లేందుకు పోటీపడ్డారు. చివరకు పిన్నెల్లి కాకాని గోవర్ధన్ రెడ్డి కార్లో ఎక్కి ఆయన ఇంటికి వెళ్లారు. మొత్తం మీద నెల్లూరు జిల్లాలో వైసీపీలో కాకాని వర్గం, అనిల్ కుమార్ యాదవ్ వర్గాలుగా విడిపోవడం విశేషం
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nellore-district-ycp-party-36-215772.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.