Publish Date:Feb 22, 2026
యూట్యూబర్, రచయిత బొగ్గుల శ్రీనివాస్ మృతిపై మిస్టరీ విడింది. ఆర్థిక లావాదేవీలతోనే హత్య చేయించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతిరెడ్డి తెలిపారు. ఆయనను మాధవరెడ్డి సుఫారీ గ్యాంగ్‌తో చేయించినట్లు ఏసీపీ వెల్లడించారు. శ్రీనివాస్ జీఎస్టీ పర్మిషన్‌ను మాధవరెడ్డి వాడుకుని డబ్బులు చెల్లించలేదు.
దీంతో ఆయన ఒత్తిడి చేయడంతో నార్కెట్‌పల్లి వద్ద మర్డర్ చేసి కారుతో సహా పాలేరు రిజర్వాయర్‌లో శ్రీనివాస్ మృతదేహాన్ని పడేసి కారు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితుల ప్రయత్నించారు. ప్రధాన నిందితుడు వేణుమాధవ రెడ్డి సహా నలుగురిని కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై బొగ్గుల శ్రీనివాస్ రాసిన పుస్తకానికి, హత్యకు ఎలాంటి సంబంధం లేదని ఏసీపీ తిరుపతిరెడ్డి స్పష్టం చేశారు
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/boggula-srinivas-36-214491.html
కుటుంబాల్లో కలహాలు పెరిగి విషాదాంతాలకు దారి తీస్తున్న ఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. అలాంటి దుర్ఘటన ఒకటి భూపాలపల్లి జిల్లాలో చోటుచేసుకుంది.
తారామతి డ్రగ్స్ కేసులో ముంబైకి చెందిన నటుడు సహా ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశామని ఈగిల్ టీం తెలిపారు
తెలంగాణ రాష్ట్ర న్యాయవ్యవస్థ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అదుపు తప్పిన డీసీఎం వాహనం బీభత్సం సృష్టించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
శత్రువు భూభాగంలోకి వెళ్లి తమ పైలట్‌ను రక్షించుకుని చరిత్ర సృష్టించామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. యుద్దం గెలిచినట్లే సంబరపడిపోతున్నారు
తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్ అనుకూల ప్రచారం.. లాస్ ఏంజిల్స్‌లో సులేమానీ బంధువుల అరెస్ట్
దక్షిణ బ్రెజిల్‌లోని రియో గ్రాండే దో సుల్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా తన సైనిక నాయకత్వంలో అనూహ్య మార్పులు చేపట్టింది.
ప్రేమిస్తున్నానని వెంటప డ్డాడు... పెళ్లి చేసుకొని సంతోషంగా చూసుకుంటానని హామీ ఇచ్చాడు. సినిమా తరహాలో యువతిని నమ్మించి ప్రేమ బుట్టలో పడేశాడు.
మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శామీర్‌పేట్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో పలు రాజకీయ అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కడప జిల్లా మద్యం బాంబులు తెగ తాగేశారు. జిల్లాను మద్యం మత్తులో ముంచేశారు.
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో సంచలనం సృష్టించిన చౌడేశ్వరి పరువు హత్య కేసులో పోలీసు యంత్రాంగం దిద్దుబాటు చర్యలకు దిగింది.