సీఐడీ పోలీసులు కస్టడీలో భాను
Publish Date:Apr 25, 2012
Advertisement
మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్ను బుధవారం సీఐడీ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ నెల 25 నుంచి 9 రోజులపాటు సిఐడి కస్టడీకి కోర్టు అనుమతించింది. వచ్చే నెల 4న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడిపై ధర్డ్ డిగ్రీ ఉపయోగించరాదని, న్యాయవాది సమక్షంలోనే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని కోర్టు షరతులు విధించింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/bhanu-kiran-cid-custody-24-13620.html
http://www.teluguone.com/news/content/bhanu-kiran-cid-custody-24-13620.html
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 15, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 14, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 13, 2026
Publish Date:Nov 11, 2026
Publish Date:Nov 10, 2026
Publish Date:Nov 10, 2026





