ఫేస్‌బుక్ ఆఫీసులో రామ్ చరణ్

 

కథానాయకుడు రామ్‌ చరణ్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో వున్న ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఫేస్‌బుక్ ఉద్యోగులతో ముచ్చటించారు. ఫేస్‌బుక్ ఉద్యోగులతో కలసి తీసుకున్న ఫొటోలను రామ్ చరణ్ తన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ఫేస్ బుక్ ఉద్యోగులు రామ్‌చరణ్‌కి బహుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu